CID విచారణ కోసం మంగళగిరి వచ్చిన టీడీపీ నాయకురాలు శిరీషకు అధికారులు ట్విస్ట్ ఇచ్చారు. గుంటూరు రావాలని ఫోన్ లో పేర్కొన్నారు.